Yadadri temple | వైభవోపేతంగా శ్రావణ లక్ష్మీ కోటి కుంకుమార్చన
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనంతో కుంకుమార్చన ప్రారంభమైంది.
మొదటి రోజు పూజల్లో భాగంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో గీత సంప్రదాయం ప్రకారం వాయినం సమర్పించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

