Namaste Telangana | నమస్తే తెలంగాణ పత్రికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి
Namaste Telangana | ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ : ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ ( Namasthe Telangana ) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి ( Narasimha Reddy ) పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leader ) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాడు స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట, లగచర్ల గ్రామాల పరిధిలో ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామిక వాడ కోసం సేకరించిన భూముల్లో రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాలను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో పరిశోధనాత్మక కథనాలు ప్రచురితమయ్యాయి. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి పత్రికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ మద్దూరు పట్టణ నాయకులు ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ప్రజలకు, పాలకులకు అనుసంధానకర్తగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించే పత్రికలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యని ఆరోపించారు. కాంగ్రెస్పూ చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

