MLA Shekhar Reddy | బీఆర్ఎస్ పాలనలోనే రైతులు సంతోషంగా జీవిస్తున్నారు : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
MLA Shekhar Reddy | సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామం రైతు వేదిక క్లస్టర్ హాల్లో నిర్వహించిన రైతుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామం రైతు వేదిక క్లస్టర్ హాల్లో నిర్వహించిన రైతుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం తెలంగాణలో ఏ దుకాణానికి వెళ్లినా చెప్పుల లైన్లు దర్శనమిచ్చేవని తెలిపారు. రోజుల తరబడి లైన్లలో నిల్చున్నా రైతులకు ఎరువులు దొరికేవి కావని, సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే కేంద్రాన్ని నిలదీసి తెలంగాణకు వచ్చే ఎరువుల వాటాను పెంచి సకాలంలో రైతులకు ఎరువులను అందిస్తున్నామన్నారు.
రైతాంగ సమస్యలమీద, వ్యవసాయ రంగం పై ఏమాత్రం అవగాహనలేని రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం అతడి అజ్ఞానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని లేకుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనిచ్చే ప్రసక్తి లేదని రైతులు సమావేశంలో తీర్మానించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

