MLA Sekhar Reddy | ముంపు బాధితులకు ఇండ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి
MLA Sekhar Reddy | ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృసింహ సాగర్(బస్వాపూర్ రిజర్వాయర్) ముంపు గ్రామం బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్తులకు భువనగిరి మున్సిపాలిటీ పరిధి హుస్నాబాద్ వద్ద కేటాయించిన పునరావాస స్థలాల ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
యాదాద్రి భువనగిరి : ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృసింహ సాగర్(బస్వాపూర్ రిజర్వాయర్) ముంపు గ్రామం బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్తులకు భువనగిరి మున్సిపాలిటీ పరిధి హుస్నాబాద్ వద్ద కేటాయించిన పునరావాస స్థలాల ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని త్యాగం చేసిన బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్తులకు మనందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి త్యాగం వల్లనే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందన్నారు. గ్రామంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికి ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశామని చెప్పారు. మొత్తం 93 ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించి పట్టాలు అందజేశామన్నారు. బి.ఎన్. తిమ్మాపూర్ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి పెద్దకొడుకులా నిరంతరం వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

