వడివడిగా ‘గండి చెరువు’కు గోదావరి జలాలు ..
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ 15వ ప్యాకేజీ కెనాల్లో నుంచి యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ -2 కాలువ ద్వారా యాదాద్రి గండి చెరువుకు గోదావరి జలాలకు సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

