CMRF : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం..

వలిగొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య చికిత్స కోసం మంజూరైన భీమాగాని ఆనంద్‌కు రూ. 34 వేలు, బండారు నర్సింహకు రూ. 11 వేల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు అయిటిపాముల రవీంద్ర, మామిండ్ల రత్నయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెళ్లి శాంతికుమార్, పల్సం రాజు, దొంతరబోయిన నరేష్, ఎక్కలదేవి శ్రీనివాస్, రేగు కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

