ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..
పెన్‌పహాడ్, మే 15 : నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మందులు వాడుతున్నది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న సంపులో నీళ్లను తొడుతుండగా ప్రమాదవశాత్తు సంపులో పడి మునిగి మృతి చెందింది. చనిపోయిన కొద్దీ సమయనికి ఇంట్లో ఉన్న తండ్రి బొజ్జ కేశవరెడ్డి, నాగరాణి తమ్ముడు సైదిరెడ్డి గమనించగా అప్పటికే నీటి సంపులో శవమై లభించింది. ఈ సంఘటనపై మృతురాలి కుమారుడు పెంతల సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కస్తాల గోపి కృష్ణ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

