Home
Nalgonda
Waters Of Kaleshwaram Flow From Gandi Pond Mallannasagar Under Yadagirigutta Lakshminarasimha Swamy Hill
గండి చెరువుకు చేరిన కాళేశ్వరం జలాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చేయగా రాత్రి 10 గంటలకు గండి చెరువులోకి వచ్చాయి.
యాదగిరిగుట్ట, జనవరి13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చేయగా రాత్రి 10 గంటలకు గండి చెరువులోకి వచ్చాయి.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గండి చెరువులో సమృద్ధిగా నీటిని నిల్వ చేయాలన్న సంకల్పంతో జగదేవపూర్ డివిజన్-1 ఇరిగేషన్ అధికారులు 400 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. మరో రెండ్రోజులపాటు జలాలు రానున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

