అవినీతి అధికారిపై బదిలీ వేటు
రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్(డీహెచ్)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై బదిలీ వేటు పడింది. ప్రజారోగ్యశాఖలో జరుగుతున్న ఆగడాలు, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 6న ‘డీహెచ్లో షాడోల హల్చల్!’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్(డీహెచ్)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై బదిలీ వేటు పడింది. ప్రజారోగ్యశాఖలో జరుగుతున్న ఆగడాలు, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 6న ‘డీహెచ్లో షాడోల హల్చల్!’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికారులు అంతర్గత విచారణ చేసి ప్రాథమికంగా అక్రమాలకు ఆధారాలు ఉన్నట్టు తేలడంతో సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం సదరు అధికారిని డీహెచ్ కార్యాలయం నుంచి రిలీవ్ చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

