రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్(డీహెచ్)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై బదిలీ వేటు పడింది. ప్రజారోగ్యశాఖలో జరుగుతున్న ఆగడాలు, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 6న ‘డీహెచ్లో షాడోల హల్చల్�
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఓ అధికారి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న చందంగా తాను ఉద్యోగంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. తనకు పెద్దల అండదండలు ఉన్నాయని, తాను ఏం చేసినా అడిగేవారు లేర