మద్యం మత్తులో కరెంటు పోల్‌ను ఢీకొట్టి ఇద్దరు మృతి
మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోదాడ, జూన్ 27 : మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌కు చెందిన రాజేష్, శివాజీ అనే యువకులు రెండు సంవత్సరాలుగా కోదాడలోని ఓ రైసు మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి మద్యం సేవించిన వారు తెల్లవారుజామున బైక్‌పై వెళ్తూ జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో రాజేష్, శివాజీ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ నాయక్ వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

