కారు గుర్తుకు ఓటెయ్యాలి.. ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు. ఆలేరులో శుక్రవారం 1 నుంచి 12 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
ఆలేరుటౌన్, ఫిబ్రవరి 6 : రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు. ఆలేరులో శుక్రవారం 1 నుంచి 12 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిను గద్దెదించాలన్నారు.
మైనార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి
ఆలేరు, యాదగిరిగుట్టలో మైనార్టీలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని డీసీసీబీ మాజీ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరులోని కమలమ్మ జనార్ధన్ ఫంక్షన్ హాల్లో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ యాదగిరిగుట్టలో ఒక సీటు మైనార్టీలకు కేటాయించినట్లు చెప్పా రు. కారుగుర్తుపై ఓటేసి గెలింపించాలని కోరా రు.ఎన్నికల ఇన్చార్జీలు పసుల ప్రభాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, బాబు, సతీశ్‌రెడ్డి, ఎండీ బద్రుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మున్సిపాల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గ్యాధపాక నాగరాజు, మాజీ ఎంపీపీ క్యాసగళ్ల అనసూ య, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు కందుల శంకర్, బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్, ఆడే పు బాలస్వామి, కర్రె అశోక్, బేతి రాములు, బొందుగుల మాజీ సర్పంచ్ రామ్‌గోపాల్‌రెడ్డి, గిరిరాజు వెంకటయ్య, సిరిగిరి విద్యాసాగర్, యాట విజయలక్ష్మి, జ్యోతి, భావాని, బండ్రు ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

