Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. బీజేపీ కుట్రలను తెలియజేస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్ ) నాయకులు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించేందుకు నమస్తే తెలంగాణ సాయంత్రం కూడా ప్రత్యేక సంచికను విడుదల చేస్తోంది. ఆ పేపర్ మీకోసం..