రెడ్ హాట్ మ్యాక్రోని
మ్యాక్రోని: ఒక కప్పు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాబేజీ తురుము: అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టమాట ప్యూరీ: అర కప్పు, టమాట సాస్: ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, మోజరిల్లా చీజ్: పావు కప్పు, పాలు: పావు కప్పు, మిరియాల పొడి: పావు టీస్పూన్,
- కావలసిన పదార్థాలు
మ్యాక్రోని: ఒక కప్పు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాబేజీ తురుము: అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టమాట ప్యూరీ: అర కప్పు, టమాట సాస్: ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, మోజరిల్లా చీజ్: పావు కప్పు, పాలు: పావు కప్పు, మిరియాల పొడి: పావు టీస్పూన్, వెన్న: మూడు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా మ్యాక్రోనీని ఉప్పు, నూనె వేసిన నీళ్లలో పది నిమిషాలు ఉడికించి నీళ్లు వంపేసి.. పైనుంచి చల్లని నీళ్లు పోయాలి. స్టవ్మీద పాన్ పెట్టి వెన్న వేయాలి. అది వేడయ్యాక తురిమిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ ముక్కలు జోడించి వేయించాలి. బాగా వేగిన తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో నిమిషం పాటు వేయించాక టమాట ప్యూరీ, టమాట సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. పాలు, చీజ్ తురుము, ఉడికించిన మ్యాక్రోని, నిమ్మరసం వేసి ఒక నిమిషం పాటు ఎక్కువ మంటపై కలుపుతూ ఉండాలి. పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే రెడ్ హాట్ మ్యాక్రోని సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

