పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వద్దిరాజు హాజరయ్యారు. పెట్రోలియం రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
- పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వద్దిరాజు హాజరయ్యారు. పెట్రోలియం రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. రవిచంద్ర మాట్లాడుతూ.. పెట్రో ఆధారిత వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగడంతో వాతావర ణం కలుషితమై, పర్యావరణం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
భావితరాలకు సమతుల్యమై న పర్యావరణం అందించాల్సిన అ వసరం ఉన్నదని చె ప్పారు. సమావేశం లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులతోపాటు మహారాష్ట్ర పరిశ్రమలు, పర్యావరణ, వాతావరణ మార్పులు, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, పీసీబీ ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వరంగంలోని చమురు సంస్థలు అమలుచేస్తున్న మానవవనరుల విధానాలను సమీక్షించారు. ఎంపీ వద్దిరాజు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

