‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయండి : టీయూసీఐ
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన..
తుంగతుర్తి, మే 20 : ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

