Home
Nalgonda
Madhura Kavi Was Felicitated At Shilpakala Vedika In Hyderabad On The Occasion Of Padma Shri Award Selection
కూరెళ్లకు రాష్ట్ర ప్రభుత్వ సత్కారం
మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరించింది.
రామన్నపేట, ఫిబ్రవరి4 : మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరించింది.
తెలంగాణ భాష, సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

