మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరిం
‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీయమైన సేవలందించిన వ్యక్తి.