కట్టంగూర్, మే 02 : అనార్యోగంలో మృతిచెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు గోగు బాల సైదులు మృతదేహాన్నిశుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో రేగట్టే మల్లికార్జున్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, తరాల బలరాములు, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, వివిధ పార్టీ నాయకులు పోగుల నర్సింహ్మ, పెద్ది బాల నర్సయ్య, మిట్టపల్లి శివ, ముక్కాముల శేఖర్, మర్రిరాజు, బీరెల్లి ప్రసాద్, వడ్డె సైదిరెడ్డి, లకుమాల మధు, గండమల్ల అంతయ్య, రేకల భిక్షం. గుల్లి నరేశ్, అంతటి శ్రీను, స్వర్ణ, గుండాల మల్లేశ్, టీజీ లింగం గౌడ్, మేకల రమేశ్ ఉన్నారు.