ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు
న్యూఢిల్లీలోని వసంత విహార్‌లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
– నెట్వర్క్, నమస్తేతెలంగాణ, మే 4