Budida Bikshamaiah Goud | ఆలేరు టౌన్, మార్చి 6 : ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆలేరు పట్టణ కేంద్రంలో పలు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో జరిగిన వెలుగు దినపత్రిక జిల్లా స్టాపర్ కందుకూరి సోమయ్య కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో ఎలుగల పాపయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, ఆర్టీఏ నెంబర్ పంతం కృష్ణ, సెక్రటరీ జనరల్ కుండే సంపత్, మాజీ వార్డ్ మెంబర్ జింకల రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు