Home
Nalgonda
All Schools Can Watch Gandhis Movie Free Of Charge And The Show Will Be Held In Theaters Till 24th
ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన
గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు.
- ఎంపిక చేసిన ధియేటర్లలో ఈ నెల 24 వరకు అవకాశం
- విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా..
నీలగిరి, ఆగస్టు 14: గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలోని వెంకటేశ్వర థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఆయన ఆర్డీఓ రవి, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఎంఈఓ నర్సింహ, అరుంధతితో కలిసి ఆయన వీక్షించారు.
జిల్లాలోని చండూరు, మిర్యాలగూడ, దేవరకొండ, మాల్, నల్లగొండ, నాంపల్లిలోని థియేటర్లతో 6,255 మంది సోమవారం సినిమాను వీక్షించారని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు ఉచితంగా చిత్ర ప్రదర్శన ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

