సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బహిరంగ మారెట్లో విక్రయించినా, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు.
గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు.