గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 03, 2021 , 00:53:10

కమర్షియల్‌ వాహనాల పన్ను రద్దుపై హర్షం

కమర్షియల్‌ వాహనాల పన్ను రద్దుపై హర్షం

  • ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు సన్మానం

మిర్యాలగూడ, జనవరి 2 : సీఎం కేసీఆర్‌ కమర్షియల్‌ వాహనాలకు ఆరునెలల పన్ను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును కలిశారు. ఈ సందర్భం గా సన్మానించి,  కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నర్సిరెడ్డి, చాంద్‌పాషా, సిద్దగాని యాదయ్యగౌడ్‌, అంజిరెడ్డి, విద్యుత్‌ డీఈ వెంకటకిష్టయ్య, ఏడీఈ సూర్యానాయక్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo