సోమవారం 03 ఆగస్టు 2020
Nalgonda - Jul 13, 2020 , 03:48:37

రూపాయికే నల్లా కనెక్షన్‌

రూపాయికే నల్లా కనెక్షన్‌

నందికొండ : నందికొండ మున్సిపాలిటీలోని   ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కర్ణ అనూష  ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నందికొండలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు  నోముల నర్సింహయ్య సహకారంతో ప్రతి ఇంటికీ రూపాయికే  కనెక్షన్‌ ఇస్తామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నుంచి రూపాయి చెల్లించి దరఖాస్తు  ప్రజలకు సూచించారు. 


logo