నేటి నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రకటన జారీ చేశారు.
- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేయడం, జాబితాలోని తప్పులు సరిదిద్దడం పారదర్శకం గా నిర్వహించాలన్నారు. జూలై 24 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జూలై 31న, క్లేయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 1న ఉంటుందని కలెక్టర్ వివరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

