కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు..పీఏసీఎస్ సీఈవో తొలగింపు
సీఈవో తొలగింపు | ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో రాములను తొలగిస్తూ పీఏసీఎస్ డైరక్టర్లు తీర్మానించడంతో పాటు ఆమోదించారు.

చేర్యాల, అక్టోబర్ 5 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో రాములను తొలగిస్తూ పీఏసీఎస్ డైరక్టర్లు తీర్మానించడంతో పాటు ఆమోదించారు. మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ తాళ్లపల్లి నర్సయ్య అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలతో పాటు సీఈవో రాములు విధుల్లో అలసత్వం తదితర అంశాల పై చర్చించారు. అనంతరం జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు సీఈవో విధులు నిర్వహిస్తున్న రాములను తొలగిస్తూ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించారు.
అలాగే పీఏసీఎస్ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు కార్యాలయ సిబ్బంది బునాద్రి కిషన్కు తాత్కలిక సీఈవో బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో సొసైటీ డైరక్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

