Hanuman Temple | ఘనంగా కార్యసిద్ధి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం
ఆంజనేయస్వామికి మన్యు సూక్త అభిషేకాలు, గణపతి, ఆంజనేయ మూల మంత్ర, మన్యుసూక్త హోమం ఘనంగా నిర్వహించారు.
Hanuman Temple | గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ పాండవుల చెరువు కట్టపై శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు చాడ నంద బాల శర్మ వైదిక నిర్వహణలో ప్రధాన అర్చకులు విఠాల సాయికృష్ణ శర్మ, వేద పండితులు చంద్రశేఖర శర్మ, గోపి శర్మ , శరత్ శర్మ వేద బ్రాహ్మణులచే గణపతి పూజ, స్వస్తివాచనము, దేవత ఆహ్వానం, ఆంజనేయస్వామికి మన్యు సూక్త అభిషేకాలు, గణపతి, ఆంజనేయ మూల మంత్ర, మన్యుసూక్త హోమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుంటక బిక్షపతి, మామిడి రాములు, దుబగుంట రుక్మయ్య, నర్సింగరావు, జనార్దన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అయిల వేణు, నేత నాగరాజు, గంగిశెట్టి కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

