సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానలో రోగులు కిక్కిరిసిపోయారు. డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, డయేరియాతో జనం హడలిపోతున్నారు.
శనివారం భారీగా రోగులు దవాఖానకు తరలిరావడంతో ఎటు చూసినా జనమే కనిపించారు. ఇంకా చాలా మంది ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి జిల్లా, జూలై 27