గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
గంజాయి | ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకు్నామని జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.

జహీరాబాద్, అక్టోబర్ 29 : ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకు్నామని జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని బోనాస్పూర్ గ్రామనికి చెందిన గోపాల్, కోహీర్ మండలంలోని పర్శాపల్లి గ్రామనికి చెందిన రాజు సైకిల్ మోటర్ పై ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి 900 గ్రాముల ఎండ గంజాయి స్వాధీనం చేసుసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

