Collector Rahul Raj | మెదక్ రూరల్, డిసెంబర్ 01 : మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో పోటీచేసే ఆభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలనీ, కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని సూచించారు.
నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పాత కులం సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ డెస్క్‌లో సంపాదించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు