క్షతగాత్రుడిని దవాఖానకు తరలించిన ఎమ్మెల్యే
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక కార్యక్రమంలో నర్సాపూర్ ఎ మ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పాల్గొన్నారు
నర్సాపూర్, డిసెంబర్ 1: ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక కార్యక్రమంలో నర్సాపూర్ ఎ మ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ వ స్తున్న క్రమంలో ఆవంచ గ్రామ సమీపంలో హత్నూరా మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా డు. ఇది గమనించిన ఎమ్మెల్యే తక్షణమే తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు. బాధితుడి వద్దకు వెళ్లి అతడిని పరామర్శించారు. స్థానిక ఎస్సై గంగరాజుతో మాట్లాడి బాధితుడిని దవాఖానకు తరలించేందుకు సహ కరించారు. వెంటనే బాధితుడిని అక్కడి నుంచి స్థానిక దవాఖానకు తరలించి, అడ్మిట్ చేశారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సేవా గుణానికి పలువురు హర్షం వ్యక్తంచేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

