మెదక్ అర్బన్, సెప్టెంబర్ 16: అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులుకు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.
ఈ సం దర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముం దుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పనిచేస్తుందని తెలిపారు.