Pusthe Mettelu | నిజాంపేట, మార్చి 9 : మండలంలోని శౌకత్‌పల్లి తండాలో రమావత్ రాజు -బుజ్జి దంపతుల కూతురు సంధ్య వివాహం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వివాహంకు లీలా గ్రూప్ చైర్మన్ డా.మోహన్‌నాయక్ హాజరై వధువుకు పుస్తెమట్టెలు అందజేశారు.
సమాజ సేవ చేస్తున్న డా.మోహన్‌నాయక్‌ను స్థానికులు అభినందిస్తూ శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తండావాసులు రామవత్ రాజు, రాజు నాయక్, పత్తి నాయక్, నరేశ్ నాయక్, మెగ్యా నాయక్, లాల్య నాయక్, జైపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన