Mosquitoes | రామాయంపేట, జూలై 16 : రామాయంపేట పట్టణంలోని దోమల నివారణకు పురపాలిక శాఖ ప్రత్యేక చర్యలను చేపట్టింది. మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారే వరకు పురపాలిక సిబ్బంది రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి, గొల్సర్తి, కోమటిపల్లి గిరిజన తండా, రామాయంపేట తండా తదితర కాలనీలలో ఫాగింగ్ యంత్రంతో దోమల మందు స్ప్రే పనులు చేపట్టారు.
పట్టణంలోని ప్రతి వీధిలో, కాలనీలలో గల్లీలో దోమలు రాకుండా అవి వృద్ది చెందకుండా పురపాలిక శాఖ పటిష్ట చర్యలను చేపట్టింది.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం