Fire Accidents | రామాయంపేట, ఏప్రిల్ 19 : ప్రమాదాలు జరగడంతోనే వాటికి నివారణ చర్యలను చేపట్టాలని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఇవాళ అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు వీధులతోపాటు ప్రధాన కూడళ్లలో పట్టణ వాసులకు ప్రమాదాలపై సూచనలు చేశారు.
ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ప్రతీ రోజు వంటలు చేస్తుంటారని.. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. దవాఖానాల్లో వైద్యులు ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
పేషంట్ ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలను వహించాలన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ప్రయాణికులకు ప్రమాదాలపై సమగ్రవంతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శకట సిబ్బంది అన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్