Home
Medak
Farmers Stage A Protest In Medak District Demanding Support For Those Who Suffered Crop Losses
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లాలో రైతుల ధర్నా
మెదక్ జిల్లా చేగుంట, నార్సింగ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మెదక్ : మెదక్ జిల్లా చేగుంట, నార్సింగ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కర్నాల్ పల్లి మక్కరాయపేట గ్రామాలలో రహదారిపై బైఠాయించి రైతులు నిరసనతెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకొని పంట నష్టంపై వ్యవసాయ అధికారులతో నివేదిక తెప్పించి తగు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి..
Rythu Bhima | రైతు బీమాకు మంగళం..పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
Attapur | నిద్రిస్తున్న వ్యక్తిపై వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన దుండగుడు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

