Rythu Bheema | మెదక్ రూరల్, ఆగస్టు 11: కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి క్లస్టర్ ఏఈవోలను సంప్రదించాలని ఏవో శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మెదక్ వ్యవసాయ కార్యాలయంలో ఏవో మాట్లాడుతూ.. జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులు రైతు బీమాకు చివరి తేదీ ఆగస్టు 13లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రైతు బీమాకు 18-59 ఏండ్ల వయసు గల రైతులు అర్హులని తెలిపారు. రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన పత్రాలు దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ మీ క్లస్టర్ ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో సూచించారు.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
Madharaasi | శివకార్తికేయన్ నయా అవతార్.. మదరాసి మేకింగ్ వీడియో వైరల్
Baaghi 4 Teaser | టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ టీజర్ విడుదల