ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
రేగోడ్,జూన్ 1: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.12 లక్షలతో కమ్యూనిటీ భవనం, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషకరమన్నారు. అర్హులైన పేదవారికి సొంతింటి కలనెరవేర్చడమే మా బాధ్యత అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింఘ్,ఆర్డీవో రమాదేవి,సర్పంచ్ సరోజినీకిషన్,డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌రావు,పంచాయతీరాజ్ ఈఈ నర్సింహులు,అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన
మండలంలో గజ్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ప్రొటో కాల్‌కు సంబ ంధంలేని వ్యక్తుల ఫొటోలు దర్శనమిచ్చాయి.సమావేశానికి వచ్చిన ప్రజలు ఫ్లెక్సీని చూసి ఆశ్చర్యపోయారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

