Home
Medak
Commuters Are Getting Confused Because There Are No Signboards At Main Intersections Or Where Road Leads
దారితప్పిన సూచికలు..
ప్రమాదాల నివారణకు,వాహనదారులను అప్రమత్తం చేయడానికి రహదారి పక్కన సూచికలు,బోర్డులు అధికారులు ఏర్పాటు చేస్తారు.వీటి ద్వారా ముందు రహదారి పరిస్థితి, వేగ పరిమితి తెలుసుకొనే వీలుంటుంది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో నర్సాపూర్-జోగిపేట రహదారిపై చండూర్ చౌరస్తాకు, శీలాంపల్లి వద్ద,ఫైజాబాద్ శివారులోని గిరిజన తండా వద్ద,

గంగారం గ్రామానికి వెళ్లి దారిలో,గౌతాపూర్,రాందాస్ గూడలో చెట్టు ఎక్కిన సూచికల నిర్వహణపై ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. రహదారుల వైపు చాలా సూచికలు పక్కకు పడిపోయి,వంగి, చెట్ల పొదల్లో కనిపించకుండా ఉన్నాయి.మలుపులు,కల్వర్టుల గురించి కొత్తగా వచ్చే వాహనదారులకు తెలియక ప్రమాద్రాలకు గురవుతున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు సరి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -చిలిపిచెడ్,జూన్ 6
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!