గుమ్మడిదల,ఏప్రిల్11: వీధికుక్క దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని చంద్రారెడ్డిగార్డెన్ సమీపంలో నివాసముంటున్న దేవునూరి ప్రభాకర్, మంజుల దంపతుల కూతురు పూజశ్రీ అనే చిన్నారి ఆరుబయట ఆడుకుంటుండగా వీధీకుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.
దీం చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్సీకి తరలించి వైద్యం చేయించారు. కాగా, మున్సిపాలిటీ కేంద్రంలో వీధికుక్కల బెడద అధికంగా ఉందని స్తానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వీధికుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ICC | టెస్టుల్లో టైమర్.. కీలక మార్పులకు ‘సై’ అంటున్న ఐసీసీ..!
Watch: మహిళ, ఆమె కుమార్తెను దారుణంగా కొట్టిన ఇద్దరు.. తర్వాత ఏం జరిగిందంటే?
Egg price | అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. ఎంతో తెలిస్తే షాకే..!