Financial Assistance | నిజాంపేట, జూన్14 : నిజాంపేటకు చెందిన ఖాజ భాను(42) అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం మృతి చెందారు. బీఆర్ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి తన వంతుగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చల్మెటి నాగరాజు, యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, మండల ఉపాధ్యక్షుడు రాములు, మాజీ వార్డు సభ్యుడు తిరుమల్‌గౌడ్, నాయకులు మల్లేశం, ఫాజిల్, మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్