BRS Activist | నిజాంపేట మండలంలోని నందగోకుల్లో కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్త అంద మహేష్‌కు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్సందించారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు కంటరెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా అంద మహేష్‌కు రూ.5000 ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Bhoodan Pochampally : పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా