నర్సాపూర్: గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెరిరేగాయి. ట్రాక్టర్లో ఉన్న గడ్డిమోపులకు మంటలు అంటుకోవడంతో ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంగా హైడ్రాలిక్ ను లేపడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా గడ్డిమోపులు తగలబడుతూ పడిపోవడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
ఇవి కూడా చదవండి..
వక్షోజాలు పట్టుకొనే యత్నం రేప్ ప్రయత్నం కాదు.. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు
Harish Rao | కేసీఆర్ వైపే రాష్ట్ర ప్రజలు.. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే పండుగ రోజే
HCU | హెచ్సీయూలో మరో జింకకు గాయాలు