గురువారం 28 జనవరి 2021
Mancherial - Nov 17, 2020 , 05:09:44

దరఖాస్తు చేసుకోండి

 దరఖాస్తు చేసుకోండి

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ వెంకటేశ్వర్లు సోమ వారం ఒక ప్రకటనలో కోరారు. 2016, 2017, 2018, 2019 విద్యా సంవత్సరాల్లో ఎన్‌ఎంఎంఎస్‌లో అర్హత సాధించిన విద్యా ర్థుల వివరాలను జిల్లాలోని సంబంధిత పాఠ శాలల ప్రధానోపాధ్యాయులు అప్‌లోడ్‌ చేయించాలని ఆయన సూచించారు.


logo