Minister Niranjan Reddy | వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన.. పల్లె నిద్ర
వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే వనపర్తి నియోజకవర్గంలోని 7 మండలాలు, 42 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 7 వార్డుల్లో మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లాస్థాయి అధికారులు పల్లెనిద్ర చేయనున్నారు.
ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారుల బృందం వెళ్తుంది. దీనిలో భాగంగా ఘనాపూర్ మండలం తండాలో మంత్రి నిరంజన్ రెడ్డి బస చేయనున్నారు. మరో గ్రామంలో కలెక్టర్ బస చేస్తారు. ఉదయం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

