కరెంట్ సంబురం
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను సన్మానించారు.
- ఉమ్మడి జిల్లాలో విద్యుత్ ప్రగతి విజయోత్సవ వేడుకలు
- ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు సన్మానం
- హాజరైన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులు
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను సన్మానించారు. వనపర్తి, మహబూబ్‌నగర్‌లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ హాజరై వారిని ఉత్సాహపరిచారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 5

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యుత్ ప్రగతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విద్యుత్ ఉద్యోగులతో సమావేశమై ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించారు. జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విద్యుత్ ఉద్యోగులతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

