మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 14 : నీట్ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు 700 మార్కులకు గానూ సి.మంజు 593, ఎండీ డానిష్ 544, మధుకుమార్ 527, హప్షాఫాతిమా 517, మారెమ్మ 501, భీమేశ్వరి 480, సుప్రజ 477, ముజాహిద్ 473, భావన 469, జశ్వంత్ 462, తన్మయి 461, ఐశ్వర్య 452, అరుణ్ 447, మెహరాజ్ 446, ప్రణవ్‌సాయి 441, నౌషిన్సుల్తానా 441, కే.గణేశ్ 437, అకేజఅంజుమ్ 435, శ్రీచందన 432, సిద్ధికానౌషిన్ 431, షాగుప్తా 426, షాగుప్తనాజ్ 426, రాహుల్ 426, స్ఫూర్తిరెడ్డి 422, యు.శృతి 420, జీ.ప్రణీత 418 మార్కులను సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభ కళాశాల గౌరవ సలహాదారులు కే.మంజులాదేవి, వీ.లక్ష్మారెడ్డి, కే.విష్ణువర్ధన్‌రెడ్డి, కే.జనార్దన్‌రెడ్డి, జీ.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.