జడ్చర్ల, ఫిబ్రవరి 8 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు గురువారం 7 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.10,062, కనిష్ఠంగా రూ.9,619, మధ్యస్తంగా రూ.9,980 ధర పలికింది. 4,578 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్ఠంగా రూ.7,239.., 3 క్వింటాళ్ల బెబ్బర్లు రాగా గరిష్ఠంగా రూ.7,482.., మూడు క్వింటాళ్ల మొక్కజొన్న రాగా గరిష్ఠంగా రూ.2,101, 10 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రాగా గరిష్ఠం గా రూ.3,159 ధర పలికింది.