‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కందులకు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇవ్వండి.. రాష్ట్రవ్యాప్తంగా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’ అంటూ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
కందుల ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి, సోమవారం ఏకంగా క్విం టాకు రూ.10వేలు దాటింది. గతేడాది రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలికిన కంది ఈసారి రూ.10వేలకు చేరింది. ఈ ఏడాది వానకాలంలో అనుకూలమైన వర్షాలు కురవక పోవడంతో కందిపంట�